బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అరెస్ట్‌

హైదరాబాద్‌లో బీఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సింగరేణిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో ఆయనను అరెస్ట్ చేసినట్లు సమాచారం. అనంతరం బాల్క సుమన్‌ను నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నారు. ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత పోస్ట్