నాంపల్లి: లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలుడు మృతి (వీడియో)

నాంపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి గాయపడ్డ బాలుడు అర్నవ్(6) మృతి చెందాడు. అయితే శుక్రవారం అర్నవ్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోగా.. సమాచారం అందుకున్న డీఆర్‌ఎఫ్ బృందాలు కష్టపడి కాపాడాయి. బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో నీలోఫర్ ఆసుపత్రిలో చేర్పించారు. కాగా శనివారం బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు ఘోరంగా విలపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్