కుత్బుల్లాపూర్: డెకరేషన్ గోదాంలో అగ్ని ప్రమాదం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి పీఎస్ పరిదిలోని ప్రగతినగర్ లో శనివారం ఫైర్ ఆక్సిడెంట్ జరిగింది. ఓ డెకరేషన్ గోదాంలో నిల్వ ఉంచిన డెకరేషన్ సామాన్లకు ఒకసారిగా మంటలు అంటుకున్నాయి. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి బాచుపల్లి పోలీసులు మరియు 2ఫైర్ ఇంజన్స్ తో మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆస్తి నష్టం ఎంత జరిగిందనేది అంచనా రాలేదని ఫైర్ సిబ్బంది తెలిపారు.

సంబంధిత పోస్ట్