కుత్బుల్లాపూర్: ఆర్టీసీ బస్సుల ప్రారంభం

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్, బాచుపల్లి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయాల వద్ద బుధవారం నుంచి వేవ్ రాక్ కు నూతనంగా ఏర్పాటు చేసిన రెండు ఆర్టీసీ బస్సులను నిజాం పేట్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ధన్ రాజ్ యాదవ్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ పేదవాడి ప్రయాణ నేస్తం ఆర్టీసీ అని, మౌలిక వసతుల కల్పనలో భాగంగా బస్సులు ఏర్పాటు చేయడం సంతోషమన్నారు.

సంబంధిత పోస్ట్