హైదరాబాద్‌లోని మైలార్దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా పోలో రింగ్ తయారీ గోదాంపై హెచ్‌పాష్ట్ అధికారులు దాడి చేశారు. మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడే విధంగా చెడు పదార్థాలతో ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. భారీ ఎత్తున సామాగ్రిని స్వాధీనం చేసుకుని గోదాంను సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు అధికారులు.