భాగ్యనగరంలో దారుణం.. యువకుడిపై దాడి

రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సులేమాన్ నగర్ ఎం ఎం పాడిలో సయ్యద్ రిజ్వాన్ అనే వ్యక్తిపై హజ్జు భాయ్ గ్యాంగ్ గంజాయి కోసం దాడి చేశారు. రిజ్వాన్ కు తెలియకుండానే తన ఇంట్లోకి వచ్చి గత వారం రోజులుగా గాంజానీ తనకు తెలియకుండానే తన ఇంట్లో పెట్టి వెళ్లారు. నాలుగు రోజుల తర్వాత ఏదో దుర్వాసన వస్తుందని తన భార్య తనకు తెలుపడంతో వెతికి చూడడంతో ఒక సంచిలో గాంజా కనిపించింది.

సంబంధిత పోస్ట్