రాజేంద్రనగర్: ఘనంగా క్రిస్మస్ వేడుకలు

రాజేంద్రనగర్ అత్తాపూర్ లో క్రిస్టియన్ ఫెయిత్ సెంటర్ చర్చిలో బుధవారం క్రిస్మస్ పర్వదిన వేడుకలను అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. చర్చిలో ప్రార్థనలు, ఉపన్యాసాలు, పిల్లల డ్యాన్స్ లతో మార్మోగాయి. ఈ సందర్భంగా పాస్టర్ పరమేష్ పాల్, చిన్నారులతో కేక్ కట్ చేసి మెస్సేజ్ అందించారు. రాష్ట్ర ప్రజలపై ఏసుక్రీస్తు దీవెనలు ఉండాలని పాస్టర్ పరిమేష్ పాల్ ప్రార్థించారు.

సంబంధిత పోస్ట్