రాజేంద్రనగర్: భారీగా గంజాయి పట్టివేత

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 17 వద్ద స్థానికుల సమాచారం మేరకు శుక్రవారం ఎస్ఓటి పోలీసులు రాజేంద్రనగర్ పోలీసులు ఇద్దరు కలిసి 108 కిలోల గంజాను పట్టుకున్నారు. ఆరు సెల్ ఫోన్లు సీజ్ 9700 సీజ్ చేశారు. మహారాష్ట్రకు చెందిన ఉన్యింగిస్ కారు సీజ్ చేసినట్లు తెలియజేసారు.

సంబంధిత పోస్ట్