ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

శాస్త్రీపురం డైమండ్ హిల్స్లో నివాసం ఉంటున్న షేక్ ఇమ్రాన్ (38) అప్పుల భారంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. మనస్తాపానికి గురైన అతను ఆదివారం ఇంట్లోనే ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మైలారే ప్పేల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్