తాడ్‌బన్‌లో స్క్రాప్ గోదాములో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ పాతబస్తీలోని బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని తాడ్‌బన్‌లో ఉన్న స్క్రాప్ గోదాములో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసిపడుతుండటంతో, అగ్నిమాపక సిబ్బంది వాటిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటన కారణంగా జూ పార్క్ సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లు స్థానిక వాహనదారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్