రాజేంద్రనగర్: జలాశయాల్లో మురుగు చేరకుండా ఏర్పాట్లు

జంట జలాశయాల్లో భవిష్యత్తులో మురుగు నీరు చేరకుండా ఓ అడుగు పడింది. హైదరాబాద్ మెట్రోవాటర్, సీవరేజి బోర్డు ఆధ్వర్యంలో మొత్తం నాలుగు చోట్ల 82. 23 కోట్లతో నిర్మాణం చేసే ఎస్ టిపీల పనులకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కొత్వాల్ గూడా లో ప్రారంభించారు. ఇందులో కొత్వాల్ గూడా లోని కాముని చెరువు ద్వారా వచ్చే మురుగునీటిని శుద్ధి చేసే ఎన్టీపీకి ఆయన భూమి పూజ చేశారు. జంట జలాశయాల్లో మురుగునీరు చేరకుండా ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోందన్నారు.

సంబంధిత పోస్ట్