రాజేంద్రనగర్: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్

భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని భారతీయ రాష్ట్ర సమితి మైలర్ దేవ్ పల్లి డివిజన్ యువజన అధ్యక్షులు అకేం రాఘు యాదవ్ ఆదివారం పేర్కొన్నారు. బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా రాజేంద్రనగర్ సర్కిల్ ఆరంఘర్ అయన విగ్రహం పూల మాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ప్రతీ ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని, ఆయన ఆశయాలను నెరవేర్చాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్