రాజేంద్రనగర్‌: ఆర్థికశాఖకు 'రైతుభరోసా' లబ్ధిదారుల జాబితా

రైతుభరోసా పథకం లబ్ధిదారుల జాబితాను శనివారం వ్యవసాయశాఖ అధికారులు ఆర్థికశాఖకు అందజేశారు. ఎకరంలోపు, ఐదెకరాల వరకు, ఆపైన ఎకరాలవారీగా రైతుల వివరాలను అందులో పేర్కొన్నారు. ఈ నెల 16న HYD రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రైతుభరోసాపై సీఎం నిర్ణయాన్ని వెల్లడించిన అనంతరం రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగ ఇటీవల మంత్రి తుమ్మల ఈ నెలాఖరులోపు డబ్బులు జమ చేస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్