జహంగీర్ పీర్ దర్గాను దర్శించుకున్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే

రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ జహంగీర్ పీర్ దర్గాను దర్శించుకుని, ప్రత్యేక ప్రార్థనలు చేసి, బాబాకు చాదర్ సమర్పించారు. అనంతరం, దర్గాలో న్యాజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ కాంగ్రెస్ నాయకుడు వావిలాల సుజీవన్ కూడా పాల్గొన్నారు. గత 40 ఏళ్లుగా ప్రతి సంవత్సరం న్యాజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఈ ఏడాది కూడా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలతో పాటు న్యాజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్