రాజేంద్రనగర్: స్థలాలను కబ్జాకు గురికాకుండా కాపాడుతాం

శ్మశానవాటికల స్థలాలు కబ్జాకు గురికాకుండా కాపాడుతామని రాజేంద్రనగర్ నియోజకవర్గ బీజేపీ ఇన్ ఛార్జ్, మైలార్ దేవ్ పల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. డివిజన్ పరిధిలోని వినాయకనగర ప్రాంతంలో శ్మశానవాటిక స్థలం కబ్జాకు గురవుతుందని వడ్డెర సంఘం సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు.

సంబంధిత పోస్ట్