వ్యాపారం పేరుతో రూ.3.50 లక్షల స్వాహా

శంషాబాద్ సర్కిల్ పరిధిలో, మధురానగర్ కు చెందిన రవికాంత్ రెడ్డి అనే కిరాణా వ్యాపారిని, అదే కాలనీలో నివాసం ఉంటున్న నరసింహ అనే వ్యక్తి చీరల వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయని నమ్మించి, మార్చి నెలలో రూ.3.50 లక్షలు తీసుకుని మోసం చేశాడు. సోమవారం బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్