శంషాబాద్: ఎక్సైజ్ పోలీసుల దాడి

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిస్మత్పూర్ రోడ్డులో పక్క సమాచారం మేరకు గంజా తరలిస్తున్న వ్యక్తులని శుక్రవారం ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరివద్ద నుండి 3. 860 డ్రై కేజీల గంజాయితో పాటు రెండు సెల్ ఫోన్లు, ఆటోని సీజ్ చేసిన ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. A1గా అజిజుర్ అలీ, A2గా మొయిముద్దీన్, NDPS ఆక్ట్ కింద శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలియజేసారు.

సంబంధిత పోస్ట్