తెలంగాణ జాగృతి నిర్వహిస్తున్న ధర్నాలో ఉద్రిక్తత

రంగారెడ్డి జిల్లా నార్సింగి వద్ద తెలంగాణ జాగృతి చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. శ్రీ ఆదిత్య నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలోకి చొచ్చుకెళ్లేందుకు జాగృతి కార్యకర్తలు ప్రయత్నించగా, సెక్యూరిటీ సిబ్బందితో ఘర్షణ జరిగింది. ఈ ఘటనతో పోలీసులు కవితతో పాటు పలువురు జాగృతి కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్