చిలకలగూడ పీఎస్ పరిధిలో వివాహిత అదృశ్యం

చిలకలగూడ పీఎస్ పరిధిలో వివాహితమైన మిస్సింగ్ అయింది. పోలీసులు తెలిపిన వివరాలు. చిత్తూరు జిల్లాకు చెందిన మారం అశ్విని (20) తన భర్త, పిల్లలతో కలిసి గత కొంతకాలంగా హైదరాబాద్ లో నివాసం ఉంటోంది. భర్త వెంకటేశ్తో గొడవపడి అశ్విని ఈనెల 14 నుంచి కనిపించకుండా పోయిందని తన తల్లి ఈశ్వరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అశ్విని ఆచూకీ తెలిసినవారు పీఎస్ లో తెలపాలని పోలీసులు కోరారు.

సంబంధిత పోస్ట్