సికింద్రాబాద్: ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఆత్మహత్య

సికింద్రాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. 5 రోజుల క్రితమే వీణ, మీనా ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు నిర్దారించారు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసారు.

సంబంధిత పోస్ట్