సికింద్రాబాద్: మతిస్తిమితం లేని మహిళ అదృశ్యం

మానసిక స్థితి సరిగ్గా లేని ఓల్డ్ బోయిన్పల్లికి చెందిన ఏటిగడ్డ కృష్ణమ్మ అదృశ్యమైనట్లు మంగళవారం ఎస్ఐ శివశంకర్ తెలిపారు. ఎస్ఐ వివరాల ప్రకారం అబ్బాస్ రెసిడెన్సీలో వాచ్ మెన్ గా పనిచేస్తున్న ఏటిగడ్డ మణియం సోదరికి మతిస్తిమితం సరిగ్గా లేదని ఈనెల 11న ఇంటి నుంచి వెళ్లిపోయిందని, బయటకు వెళ్లిన ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో తెలిసిన వారి ఇండ్లలో వెతికి పోలీసులను ఆశ్రయించారు.

సంబంధిత పోస్ట్