గాంధీ మెట్రో స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం

గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి డెడ్ బాడీ శుక్రవారం వెలుగు చూసింది. గాంధీనగర్ ఇన్ స్పెక్టర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీ హాస్పిటల్ మెట్రో స్టేషన్ సమీపంలో ఫుట్ పాత్ పై పడి ఉన్న దాదాపు 65 ఏళ్ల వ్యక్తి డెడ్ బాడీని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎలాంటి వివరాలు లేకపోవడంతో మృతదేహన్ని గాంధీ మార్చురీకి తరలించి భద్రపరిచారు.

సంబంధిత పోస్ట్