రంగారెడ్డి: ఎబీవీపీ నేతల ధర్నా

విద్యార్థుల బస్ పాస్ చార్జీలను పెంచొద్దని డిమాండ్ చేస్తూ బస్ భవన్ ముందు ఎబీవీపీ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మహానగర కార్యదర్శి పృథ్వితేజ మాట్లాడుతూ ప్రజా రవాణాలో ప్రయాణిస్తూ చదువుకునే విద్యార్థుల బస్ పాస్ చార్జీలు పెంచడాన్ని ఎబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే విద్యార్థులు ఎక్కువ ప్రయాణించే దారుల్లో బస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశాన్నారు.

సంబంధిత పోస్ట్