భాగ్యనగరం లోజర్నలిస్టుల ధర్నా..!

జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని రాష్ట్ర సమాచార శాఖ కమీషనరేట్ ఎదుట ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలకు చెందిన వందలాది మంది జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ, సమస్యలను పరిష్కరించాలని జర్నలిస్టులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్