ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన దాసోజు శ్రవణ్ కుమార్ తో బుధవారం శాసన మండలిలో ఛైర్మన్ గుత్తా సుకెందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిధులుగా హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దాసోజు శ్రావణ్ కుమార్ కి శుభాకాంక్షలు తెలియచేశారు.