ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రధాన రహదారులపై ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. వాహనదారులు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
మహేశ్వరం
గుండెపోటుతో మృతి చెందిన అభ్యర్థికి గ్రామస్తులు ఘన విజయం