హైదరాబాద్‌: నడుస్తున్న కారులో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్‌లో నడుస్తున్న కారు ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారు ముందు భాగం కాలిపోయింది. హైటెక్‌ సిటీ ఐటీ కారిడార్‌లో శుక్రవారం రాత్రి ప్రమాదం జరిగింది. దీంతో అప్రమత్తమైన కారు నడుపుతున్న వ్యక్తి వెంటనే పక్కకు ఆపి అందులోని బయటకు దిగాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్