హైదరాబాద్: కేటీఆర్, హరీశ్ రావులపై మంత్రి జూపల్లి ఫైర్

బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావులపై మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం ఫైర్ అయ్యారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని విమర్శించారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు ఇలా అందరినీ ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. ప్రజలు పదేళ్లు అధికారం ఇస్తే.. కనీసం రేషన్ కార్డులు కూడా ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్