శేర్లింగంపల్లి డివిజన్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

శేర్లింగంపల్లి డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏరువ సాంబశివ గౌడ్ జాతీయ పతాకాన్ని ఎగరవేసి ఎంతో మంది మహానీయుల త్యాగఫలమే మనకు స్వతంత్రం వచ్చింది ఆ మహా నాయకుల స్ఫూర్తితో మనం కూడా దేశానికి అంతగా బాధ్యత గల పౌరుల్లాగా ఎదగాలని అన్నారు. కానీ నేడు యువత పెడదారిన పట్టడం చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది అన్నారు. మహా నాయకుల స్ఫూర్తితో యువత దేశానికి ఎంతో కొంత సేవ చేయాలని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్