అరికపూడి గాంధీ జన్మదిన వేడుకల్లో రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్ పేట్ డివిజన్ లోని మార్థండనగర్ లో మాజీ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజ్, శ్రీనివాస్ చౌదరి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అరికపూడి గాంధీ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై, కేక్ కట్ చేసి, పారిశుధ్య కార్మిక మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే గాంధీ ఆయురారోగ్యాలతో ప్రజలకు సేవ చేయాలని నాగేందర్ యాదవ్ ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్