రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలో గల పలు ప్రాంతాలలో శుక్రవారం అకాల భారీ వర్షం కురుస్తున్నట్లు స్థానిక ప్రజలు తెలిపారు. ఈ అకాల వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమైనట్లు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకుని తగు జాగ్రత్తలు చేపట్టాలని కోరుతున్నారు.