శేరిలింగంపల్లి: మహిళల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సీతక్క

హైదరాబాద్ ప్రజాభవన్‌లో శుక్రవారం మంత్రి సీతక్క జెండా ఊపి 25 సంచార చేపల విక్రయ వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కమాట్లాడుతూ భార్యభర్తలు రోజంతా పనిచేసినా సాయంత్రం భార్య మాత్రమే ఇంట్లో పని ఎందుకు చేయాలి. ఇద్దరూ చేయాల్సిందేనని అన్నారు. మహిళా సంఘాలకు లోన్ భీమా పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. మహిళల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు.

సంబంధిత పోస్ట్