ఘనంగా 78 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

షాద్ నగర్ మున్సిపల్ పరిధిలో గల ఎంపీ శేషయ్య నగర్ కమ్యూనిటీ హాల్ నందు ప్రముఖ పౌల్ట్రీ పారిశ్రామిక వేత్త తెరాస రాష్ట్ర నేత, తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు పాతూరి వెంకటరావు ఆధ్వర్యంలో గురువారం మాజీ సైనికులు కొర్రపాటి జగన్మోహన్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాతూరి వెంకటరావు మాట్లాడుతూ, ఐక్యంగా దేశ సమైక్యత కోసం కృషి చేయాలని, ఐక్యతను కొనసాగించాలని కోరారు.

సంబంధిత పోస్ట్