షాద్ నగర్ లో దివ్యాంగునికి సత్కారం

ఫరూక్ నగర్ మండలం విట్యాల గ్రామంలో దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా, దివ్యాంగుడైన టిడిపి నాయకుడు, మాజీ సర్పంచ్ పెంటయ్య కుమారుడు రాఘవేందర్ ను టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు, షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు ఘనంగా సత్కరించారు. అంగవైకల్యం ఉన్న వ్యక్తుల్లో మానసిక ధైర్యాన్ని నింపి, చైతన్యం తీసుకువచ్చే దిశగా ప్రతి ఒక్కరూ అడుగు ముందుకు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్