షాద్‌నగర్ లో మరో మారు రైతుల ఆందోళన

రంగారెడ్డి జిల్లా సిద్దాపూర్ రైతులు గురువారం ఆందోళనకు దిగారు. సిద్ధాపూర్ గ్రామ శివారులో సుమారు 330. 34 ఎకరాల భూమిని గత ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి (ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్) కోసం టీజీఐఐసీకి అప్పగించిన విషయం విధితమే. ఇందులో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లింపులో కుంభకోణం జరిగిందని రైతులు ముందు నుండి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. రైతులంతా కలిసి భూముల్లో కూర్చుని ధర్నాకు దిగారు.

సంబంధిత పోస్ట్