మెగాస్టార్ చిరంజీవికి బండ్ల గణేష్ ఆహ్వానం

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె నిశ్చితార్థ వేడుకల కోసం, ఆయన కుటుంబ సభ్యులు మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. మే 3న జరగనున్న వివాహానికి చిరంజీవి సకుటుంబ సమేతంగా విచ్చేయాలని బండ్ల గణేష్, ఆయన సతీమణి కోరారు. ఈ సందర్భంగా చిరంజీవి గణేష్ కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. మెగాస్టార్ తమ కుమార్తె వివాహానికి హాజరవుతారని నిర్మాత బండ్ల గణేష్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్