షాద్‌నగర్: గ్రామాలలో బీసీ సేన నూతన మహిళా కమిటీలు

షాద్‌నగర్ నియోజకవర్గం జిల్లేడు చౌదరిగూడ మండల బీసీ సేన ఆధ్వర్యంలో గురువారం మండల అధ్యక్షులు ప్యాట్ జయ శ్రీకాంత్ నాయకత్వంలో వనంపల్లి గుర్రంపల్లిలో బీసీ సేన గ్రామ స్థాయి సమావేశం అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా బీసీ సేన నూతన గ్రామ కమిటీలను ప్రకటించి, కొత్త బాధ్యతలను గ్రామ స్థాయి నాయకులకు అప్పగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సేన రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పసుపుల ప్రశాంత్ హజరైనారు.

సంబంధిత పోస్ట్