షాద్ నగర్: ఎంఆర్పీఎస్ నిరసనకు బీసీ సేన మద్దతు

షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గ్ మండల కేంద్రంలో శనివారం ఎంఆర్పీఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ సమ్మేళనంలో పాల్గొన్న బీసీ సేన రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పసుపుల ప్రశాంత్ ముదిరాజ్ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ చేయబోయే వెయ్యి గొంతుకలు లక్ష డప్పుల కార్యక్రమానికి బీసీ సేన సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్