షాద్నగర్ నియోజకవర్గం మొగిలిగిద్ద గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో గురువారం గురుపూర్ణిమ వ్యాస పూర్ణిమ సందర్భంగా విద్యాభ్యాసాలు చేయించిన 5 మంది రిటైర్డ్ ఉపాధ్యాయులను బిజెపి మండల అధ్యక్షులు పిట్టల సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ అందె బాబయ్య, జిల్లా అధికార ప్రతినిధి వెంకటేష్ గుప్తాలు ముఖ్యఅతిథిగా జర అయ్యారు.