షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేతాల ఫిర్యాదు

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను ఉద్దేశించి భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) నాయకుల హెచ్చరికల నేపథ్యంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఆదివారం షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో సీఐ విజయ్ కుమార్ ను కలుసుకున్న కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ నాయకుల పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్