రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ బిసి నాయకులు వ్యాఖ్యానించారు. షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నేతృత్వంలో గురువారం టిపిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ను నియోజకవర్గ బీసీ నాయకులు పెద్ద ఎత్తున కలుసుకుని పూల బొకేలతో సన్మానించారు.
మోకాళ్ల నొప్పులతో 15 ఏళ్లుగా బాధపడ్డా: నాగార్జున