షాద్‌నగర్: సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం జిల్లేడు చౌదరి గూడెం మండలానికి చెందిన పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేతుల మీదుగా జిల్లేడు చౌదరి గూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చలివేంద్రంపల్లి రాజు ఆధ్వర్యంలో అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో. తాలూకా బీసీ సెల్ అధ్యక్షులు జాకరం చంద్రశేఖర్, కాస్లబాద్ మాజీ ఉప సర్పంచ్ దీమ రాజేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్