షాద్‌నగర్ పట్టణంలోని హాజిపల్లి రోడ్డులో ఆదివారం డస్ట్ డాక్టర్ బోల్తా పడింది. ఈ సంఘటనలో పలువురు గాయపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం. ఎంతమందికి గాయాలయ్యాయి, వారి పరిస్థితి ఏంటనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.