ఆర్టీసీ సమ్మె విరమణ శుభ పరిణామం: షాద్ నగర్ ఎమ్మెల్యే

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) కార్మికులు తమ సమ్మెను విరమించుకోవడం శుభపరిణామమని షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య జరిగిన చర్చలు విజయవంతం కావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని, దీంతో శనివారం తెల్లవారుజామున మొదటి షిఫ్ట్ నుంచే రాష్ట్రవ్యాప్తంగా 100 శాతం బస్సు సర్వీసులు పునరుద్ధరించబడ్డాయని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్