ఆ దేవాలయంలో ఆ తేదీల్లో ఉత్సవాలు

షాద్ నగర్ పట్టణంలోని రైతు కాలనీ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో, కాలనీవాసులు స్వామివారి 21వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఈ నెల 2, 3 తేదీలలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రెండవ తేదీ ఉదయం సుప్రభాత సేవ, ధ్వజారోహణం, గణపతి పూజ, పుణ్యాహవాచనం, కంకణ పూజ, కంకణ ధారణ, పంచామృత అభిషేకం, మంటపారాధన, నవ కలశ స్థాపన, ఏకాదశ ఫలరసాభిషేకం, హోమం, మహా నివేదన, పంచ హారతులు, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ, అన్న సమారాధన వంటి కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్