గొల్లపల్లి-చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి వ్యతిరేకంగా బహిరంగ సభలో పాల్గొనేందుకు వనపర్తి జిల్లాకు బయలుదేరిన మాజీ మంత్రి హరీష్ రావుకు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం షాద్‌నగర్ టౌన్ బైపాస్ లో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ నిర్మాణ వ్యతిరేకతపై చర్చ జరిగింది.