షాద్‌నగర్ నియోజకవర్గం వెలిజర్ల గ్రామంలో నిర్వహించే శివాలయ, రామాలయ, నవగ్రహాలు, నాగదేవతలు, బొడ్రాయి, పోతురాజు విగ్రహాల మరియు ధ్వజస్తంభాల ప్రతిష్టాపన ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలని బుధవారం స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కి శివాలయ పునర్నిర్మాణ కమిటీ వెలిజర్ల కరపత్రాన్ని అందజేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.