మున్సిపల్ చైర్మన్ బసవేశ్వర్ దంపతులకు ఆహ్వానం

ఈనెల 22న సదాశివపేట మండలం జంగమ్మ గుట్ట శ్రీ కోట బసలింగేశ్వర మఠంలో శ్రీశ్రీశ్రీ శివయోగి శివాచార్య మహాస్వామి 31వ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్ ను శ్రీశ్రీశ్రీ శివయోగి శివాచార్య మహాస్వామి ఆహ్వానించారు. ఈ వేడుకల్లో తరిణిమఠం చిన్నయ్య, కళ్యాణ్ నిర్మామిడి మఠం సిద్ధేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్