షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం చింతగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని సౌత్ గ్లాస్ ప్రైవేటు లిమిటెడ్ అద్దాల తయారీ పరిశ్రమలో శుక్రవారం భారీ ప్రమాదం జరిగింది. శుక్రవారం సాయంత్రం రియాక్టర్ పేలి పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన స్థలం వద్ద మాజీ ఎమ్మెల్యే నరసింహులు పోలీసులతో మాట్లాడా రు. అనవసరంగా తమను రెచ్చగొట్టే విధంగా పోలీసుల తిరు ఇలాఉండడం పద్ధతి కాదని ఈపద్ధతిని మార్చుకోవాలని ఆయన సూచించారు.