ఆ నేతకు ఎమ్మెల్యే ఘనసన్మానం

సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా, షాద్‌నగర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ మెట్టు సాయికుమార్, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, కాంగ్రెస్ మండల అధ్యక్షుల నూతన నియామకంపై చర్చించారు. ఈ సమావేశంలో షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్, రాజు, కౌన్సిలర్లు పెంటయ్య, కొప్పునూరి ప్రవీణ్, దిలీప్, బాచ్చలి నరేష్, బుచ్చయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్